Babu Gogineni Latest Sensational Comments on Koushal Army | Filmibeat Telugu

2019-02-27 1,251

Babu Gogineni Latest Sensational Comments on Koushal Army scam. Babu called that is a Fake Army, Rowdy Gang. Babu Gogineni is an Indian Humanist, rationalist, and human rights activist, who served as Executive Director of the International Humanist and Ethical Union. Gogineni is the founder of South Asian Humanist Association and Indian Humanists.
#KoushalArmy
#kaushalmanda
#BabuGogineni
#deepthisunaina
#geethamadhuri
#tollywood

బిగ్ బాస్ 2 సీజన్ మొదలయ్యాక అందులోని కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతుగా పుట్టుకొచ్చిన కౌశల్ ఆర్మీ.. సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ, ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోయేవారు. అప్పట్లో బిగ్ బాస్ హోస్ట్ నానికి కూడా కౌశల్ ఆర్మీ సెగ తగిలింది. కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ, పేయిడ్ ఆర్మీ అంటూ బాబు గోగినేని ముందు నుంచీ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా కౌశల్ ఆర్మీలోని కొందరు వ్యక్తులు బయటకు వచ్చి కౌశల్ నిజస్వరూపం వెల్లడిస్తూ మీడియాకెక్కిన నేపథ్యంలో బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.